⚡హిందూపురం గ్యాంగ్ రేప్ కేసు, కీలక విషయాలు వెలుగులోకి..
By Hazarath Reddy
శ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.