ఆంధ్ర ప్రదేశ్

⚡భార్య రెండు కూరలు వండలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త

By Hazarath Reddy

30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండలేదని భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం (Husband Commits Suicide) చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

...

Read Full Story