state

⚡హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలంటే రూ. 24 వేల ఖర్చా? అసలు కారణం ఇదే

By Team Latestly

హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్న భక్తులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. కేవలం ఒక గంట ప్రయాణానికి ఏకంగా రూ. 24 వేల వరకు టికెట్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు భారీ చిల్లులు పెడుతున్నాయి.

...

Read Full Story