state

⚡ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. తీర ప్రాంతాలకు హై అలర్ట్

By Team Latestly

IMD Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ధ్రువీకరించింది. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

...

Read Full Story