By sajaya
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే సీఎం వైయస్ జగన్‌పై దాడి జరిగింది.
...