ఆంధ్ర ప్రదేశ్

⚡నిప్పు పెట్టిందెవరు.. కోనసీమకు అదనపు బలగాలు

By Hazarath Reddy

కోనసీమ జిల్లాకు జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన (Konaseema Violence) సంగతి విదితమే. జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లను తగులబెట్టారు.

...

Read Full Story