⚡జనసేనలో చేరుతున్నా.. పవన్ తోనే నా రాజకీయ ప్రయాణం : కొణతాల రామకృష్ణ
By sajaya
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత కె.పవన్ కళ్యాణ్‌ను కలిశారు, ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌తో కొణతాల రామకృష్ణ చర్చలు జరిపారు.