⚡దేవినేని ఉమపై చీటింగ్ కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ పోలీసులు
By Hazarath Reddy
మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటుని తెలిపారు.