ప్రజల సౌకర్యార్థం తొలగించిన ఓటర్ల జాబితాలను రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
...