⚡చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారంటూ వార్తలు, అసలు నిజం ఇదే..
By Hazarath Reddy
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.