By Hazarath Reddy
ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఆదోని కేసులో బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది.
...