state

⚡తెలియదు...గుర్తులేదు...మర్చిపోయా! పోలీసుల ప్రశ్నలకు పోసాని సమాధానాలివే!

By VNS

సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) విచారణ పూర్తయింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆయన్ను విచారించారు. 8 గంటల పాటూ పోసానిని విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించ లేదని తెలుస్తోంది.

...

Read Full Story