state

⚡విశాఖలో స్కూల్ హాలిడే.. ఏ విద్యాసంస్థలకు సెలవులు వర్తిస్తాయో తెలుసుకోండి

By Team Latestly

విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అందించిన సమాచారం ప్రకారం.. గిరిప్రదక్షిణ మార్గ పరిధిలో ఉన్న మొత్తం 221 పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే ఈ సెలవు ఉత్తర్వులు వర్తిస్తాయి. నగరంలోని ఇతర ప్రాంతాల విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.

...

Read Full Story