By Hazarath Reddy
ఈ రోజు ప్రస్తావనకు అనుమతించడానికి CJI మొగ్గు చూపలేదు. ప్రస్తావన జాబితాలోకి రేపు రావాలని లూథ్రాను కోరారు. దీంతో రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు.
...