state

⚡వీడియోపై తొలిసారి స్పందించిన ఎమ్మెల్యే ఆదిమూలం

By Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈ రోజు సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోపై తొలిసారిగా స్పందించారు.

...

Read Full Story