డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం (Darshan) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు
...