ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పాలన వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయడం, వెంటనే అసెంబ్లీలో ఆమోదం పొందడం తెలిసిందే. అయితే ఈ బిల్లులపై హైకోర్టులో కేసులు (Three Capitals Cases) నడుస్తున్నాయి. తాజాగా పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
...