తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకున్నది.
...