ఆంధ్ర ప్రదేశ్

⚡నాన్నా లేక కామాంధుడా..కూతురిపై ఆరు నెలల నుంచి అత్యాచారం

By Hazarath Reddy

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం (Venkatagiri Shocker) చోటు చేసుకుంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు.

...

Read Full Story