By Hazarath Reddy
రూంకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్నట్టు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్‌ని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
...