state

⚡సీబీఐ ముందుకు వివేకా రెండో భార్య షమీమ్

By Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజు రొజుకు ఊహించని మలుపు తిరుగుతోంది. వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి షమీమ్ తొలిసారిగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

...

Read Full Story