ఆంధ్ర ప్రదేశ్

⚡ఉత్త‌రాంధ్ర‌లో ప్రవేశించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం బస్ యాత్ర..

By sajaya

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు.

...

Read Full Story