By Arun Charagonda
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు.
...