తెలంగాణ

⚡దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించారో జాగ్రత్త..

By Jai K

తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన చేసింది. సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది.

...

Read Full Story