state

⚡సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో

By VNS

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పేరు మర్చిపోవడం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానిస్తున్న క్రమంలో హీరో బాలాదిత్య (Baladithya) తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి బదులు కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరును ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.

...

Read Full Story