తెలంగాణ

⚡గుంటూరులో బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారం

By Hazarath Reddy

గుంటూరు శివారులోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు శివార్లలోని ఓ లాడ్జిలో బుధవారం ఇద్దరు విద్యార్థులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

...

Read Full Story