state

⚡తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్‌

By VNS

తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranthi) ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో (Bhogi) ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.

...

Read Full Story