state

⚡హైదరాబాద్ లో జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

By Krishna

బీజేపీ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం శనివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. జాతీయ పదాధికారులందరూ హాజరైన సమావేశాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసే అవకాశం ఉంది.

...

Read Full Story