ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (KCR). ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.
...