state

⚡బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

By Rudra

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది.

...

Read Full Story