తెలంగాణ

⚡Hyderabad Shocker: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టు,

By Krishna

ఫేక్ సర్టిపికేట్ల రాకెట్ ను గుర్తించిన హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. జేఎన్‌టీయూ, కాకతీయ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలైన ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ల పేర్లతో నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

...

Read Full Story