కొత్త రేషన్ కార్డులకు (Ration Cards) మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్‌లైన్‌లో మీ సేవ (Mee Seva) ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ సేవ కమిషనర్‌కు పౌర సరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం లేఖ రాశారు
...