తెలంగాణ

⚡దేశంలో తొలిసారిగా 8 ఏసియన్ సింహాలకు కరోనా పాజిటివ్ లక్షణాలు

By Hazarath Reddy

లంగాణలో కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూవాలాజికల్ పార్క్‌లోని (Nehru Zoological Park (NZP) 8 సింహాలకు కరోనా వైరస్‌ పాజిటివ్ లక్షణాలు (Lions Test Corona Positive) ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు.

...

Read Full Story