తెలంగాణ

⚡హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ ఉప వేరియెంట్‌ బీఏ.4 కలకలం

By Hazarath Reddy

భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ ఉప వేరియెంట్‌ బీఏ.4 కేసు తెలంగాణలో హైదరాబాద్‌లో నమోదు అయ్యింది. ఈ మేరకు ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ ( INSACOG) ధృవీకరించింది. కోవిడ్-19 జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

...

Read Full Story