తెలంగాణ

⚡బ్రేకింగ్‌: తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ

By Hazarath Reddy

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.

...

Read Full Story