చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) శుక్రవారం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తున్నది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు (Allu Arjun Bail) చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులు ఇంకా జైలు అధికారులకు అందలేదని సమాచారం.
...