ఆగస్టు 28న పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పరీక్షకు (Constable Exam) హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టికెట్లను (Hall ticket) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
...