state

⚡తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది మ‌హిళ‌లు

By VNS

కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్‌ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని , నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, నర్సాపూర్‌లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

...

Read Full Story