state

⚡హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చిన ఎస్‌ఐ మృతి

By Team Latestly

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కున్సోతు వెంకన్న (57)ను ట్యాంక్‌బండ్ సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

...

Read Full Story