By Team Latestly
మధ్యాహ్న సమయంలో వర్షం తీవ్రరూపం దాల్చడంతో కార్యాలయాల నుంచి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా హైటెక్ సిటీ–గచ్చిబౌలి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
...