మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, మసబ్‌ట్యాంక్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
...