By Hazarath Reddy
రానున్న రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు (Weather Forecast in Ts) కురవనున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.
...