తెలంగాణ

⚡నగ్నంగా ఛాట్ చేయ్..లేకుంటే నీ ముఖాన్ని న్యూడ్ చిత్రాలకు తగిలిస్తా

By Hazarath Reddy

మహిళల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా (morphing photos) మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వెల్లడించారు.

...

Read Full Story