state

⚡అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, రవితేజ మృతి

By Hazarath Reddy

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

...

Read Full Story