state

⚡నేడు అర్ధరాత్రి 1 గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు..

By Team Latestly

గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలోకి భారీగా తరలివచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం రోజున రద్దీని తట్టుకునేందుకు నగరంలో మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

...

Read Full Story