రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.
...