హనాల నుంచి వచ్చే ప్రయాణికులు మొబైల్స్ (Randomly Checking People's Mobile Phone) చెక్ చేస్తున్నారు. అందులో గంజాయికి సంబంధించి ఏమైనా ఛాట్ చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారా..కాగా తెలంగాణన గంజాయి లేని రాష్ట్రంగా తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.
...