తెలంగాణ

⚡పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య

By Hazarath Reddy

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ పని ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధి అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

...

Read Full Story