state

⚡హైదరాబాద్ గణేష్‌ ఊరేగింపులో విషాదం

By Team Latestly

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 5, శనివారం సాయంత్రం జరిగిన గణేష్ ఆగమనం ఊరేగింపులో పాల్గొన్న 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఎస్. బద్రీనాథ్ గుండెపోటుకు గురై హఠాత్తుగా మరణించాడు.

...

Read Full Story