తెలంగాణ

⚡భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి జీవితఖైతు

By Hazarath Reddy

జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ మండలంలో ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన మహిళకు కోర్టు జీవిత ఖైదు (Woman, paramour jailed for murder) విధించింది. దీంతో పాటు ఇద్దరికీ రూ. 3 వేల జరిమానా (imposed fine of Rs.3,000 on each of them) కూడా విధించింది.

...

Read Full Story